Prefix – suffix – సంక్రాంతి సెలవుల పై వివరణ

Sankranti holidays prefix suffix CLs rule
  • BIKKI NEWS : 16-01-2026

SANKRANTI HOLIDAYS 2026 PREFIX and SUFFIX RULE. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన RC.No.615/2/C&T/SCERTTG/2024 Dt: 05. 01. 2026 ననుసరించి సంక్రాంతి సెలవులు 10.01.2026 నుండి 16.01.2026 వరకు 7 రోజులు ప్రకటించారు.

SANKRANTI HOLIDAYS 2026 PREFIX and SUFFIX RULE

ఈ సెలవులకు prefix, suffix గా CLs పెట్టుకోవచ్చు 7 రోజులు + CLs కలిపి 10 రోజులకు మించకూడదు. 11వ రోజు అనగా జనవరి 19న బడికి హాజరవ్వాలి. లేనిచో సెలవులతో సహా మొత్తం అన్ని OCL గా పరిగణించబడతాయి.

అలాగే జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు 10.01.2026 నుండి 18.01.2026 వరకు 9 రోజులు ప్రకటించారు. కావునా prefix లేదా suffix గా ఒక్క CL మాత్రమే పెట్టుకోవచ్చు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK