BIKKI NEWS (MAR. 12) : CTET 2026 preliminary key released by CBSE. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫిబ్రవరి 2026 పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ని సీబీఎస్ఈ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి నేరుగా చెక్ చేసుకోవచ్చు.
CTET 2026 preliminary key released by CBSE.
ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న మార్చి 15 రాత్రి 11 59 నిమిషాల వరకు ఆన్లైన్ ద్వారా తెలుపవచ్చు.
ప్రతి అభ్యంతరానికి 1,000/- రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
CTET FEBRUARY 2026 PRELIMINARY KEY OFFICIAL LINK
- Nizamabad DIET guest faculty jobs notification 2026 – డైట్ లెక్చరర్ జాబ్స్
- TGPSC DEO Exam 2026 report – డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష తొలిరోజు ప్రశాంతం
- AP Contract Junior Lecturers Regularisation 2026 – కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు
- UAE jobs enrollment in jagtial 2026 – జగిత్యాల జిల్లా నిరుద్యోగులకు మంచి అవకాశం
- TOMCOM UAE Jobs 2026 – తెలంగాణ ప్రభుత్వ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు

