- BIKKI NEWS : 16-01-2026
Telangana cabinet meeting on January 18th at Medaram. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనవరి 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
Telangana cabinet meeting on January 18th at Medaram.
ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో జనవరి 18 సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది.
ఈ సమావేశంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలపై, రైతు భరోసా నిధులు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
