BIKKI NEWS (SEP. 25) : RRB NTPC 8875 JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 8,875 ఖాళీలతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులను నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద 8,875 ఖాళీల భర్తీ చేయనున్నారు.
RRB NTPC 8875 JOBS NOTIFICATION.
వీటిలో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి.
ఖాళీల వివరాలు
- గూడ్స్ రైలు మేనేజర్ (3,423)
- జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921),
- స్టేషన్ మాస్టర్ (615)
- సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (638),
- చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్వైజర్ (161),
- మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ (59)
- కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ (2,424),
- అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (394),
- జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (163),
- రైళ్ల క్లర్క్ (77) .
అర్హత ప్రమాణాలు, జోన్ల వారీగా ఖాళీలు తదితరాల పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ను త్వరలో విడుదల కానుంది.
వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
