BIKKI NEWS (DEC. 10) : REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోలింగ్ విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు రెమ్యూనరేషన్ ను పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేశారు.
REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025
ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ నూతన రెమ్యూనిరేషన్ ను అమలు చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
అలాగే పోలింగ్ విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంబంధించి టి ఏ, డీ ఏ, ఇతర అలవెన్సులను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా పంచాయతీ మరియు రాబోవు ఎన్నికల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన రెమ్యూనరేషన్ ఇవ్వబడింది.
NEW REMUNERATION FOR POLLING PERSONALS 2025
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
