BIKKI NEWS (June 15) : Re NEET 2026 admit cards released. రీ నీట్-2026 పరీక్ష కు సంబంధించిన అడ్మిట్ కార్డ్ లను విడుదల చేశారు.
Re NEET 2026 admit cards released
జూన్ 21న నీట్ పరీక్ష మళ్లీ జరగనున్న నేపథ్యంలో అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియను ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రారంభించింది.
ఈ పరీక్ష 2 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు నిర్వహించనున్నారు .
అభ్యర్థులు కింద ఇవ్వబడిన అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపారు.
Re NEET Admit cards

