Petrol diesel rates hike again - మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - bikki news

Petrol diesel rates hike again – మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

BIKKI NEWS (MAY 23) : Petrol diesel rates hike again. కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై దాదాపు 91 పైసలు పెంచినట్లు సమాచారం.

Petrol diesel rates hike again

రెండు వారం వ్యవధిలో పెట్రోల్ డీజిల్ రేట్లు మూడుసార్లు పెంచినట్లు అయింది.

పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →