BIKKI NEWS (SEP. 25) : PARENT LECTURER MEETING IN GJC BEERPUR. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్ పూర్ అధ్యాపకులు సెప్టెంబర్ 26న జరిగే మెగా పేరెంట్ లెక్చరర్ మీటింగ్ కు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
PARENT LECTURER MEETING IN GJC BEERPUR
కళాశాల లెక్చరర్ లు విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు పెట్టి మరి కళాశాలలో జరిగే పేరెంట్స్ లెక్చరర్ మీటింగ్ కు హాజరు కావాలని కోరడం జరుగుతుంది.
ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు గ్రామాలకు నేరుగా వెళ్లి సెప్టెంబర్ 26న జరిగే మెగా పేరెంట్స్ లెక్చరర్ లమీటింగ్ కోసం ఇంటింటి ప్రచారం చేస్తూ పేరెంట్స్ ను కళాశాలకు రావాల్సినది కోరడం జరుగుతుందని అధ్యాపకులు తెలిపారు.