APPRENTICE – ఎలాంటి రాత పరీక్ష లేకుండా 2,623 అప్రెంటిస్ అవకాశాలు

BIKKI NEWS (NOV. 08) : ONGC APPRENTICE VACANCIES RECRUITMENT IN ONGC. ఓఎన్జీసీలో వివిధ విభాగాల్లో 2,628 ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

ONGC APPRENTICE VACANCIES RECRUITMENT IN ONGC

విభాగాలు :

  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
  • ఎలక్ట్రిషియన్,
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్,
  • ఫిట్టర్,
  • ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్,
  • ల్యాబ్ కెమిస్ట్,
  • అనలిస్ట్,
  • పెట్రోలియం ప్రొడక్ట్స్,
  • డీజిల్ మెకానిక్,
  • సెక్రటేరియల్ అసిస్టెంట్,
  • అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్,
  • సివిల్ ఎగ్జిక్యూటివ్,
  • పెట్రోలియం ఎగ్జిక్యూటివ్,

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 06.11.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

స్టెపెండ్:

  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ : 9,600 నుండి 10,560/-
  • డిప్లొమా అప్రెంటిస్ :10,900/-
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 12,300/-

ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేకుండా, విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 17- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

వెబ్సైట్ : https://ongcindia.com

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK