BIKKI NEWS (Sep. 09) : NSE IPO begins on 18th September 2026. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఐపీఓ సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
NSE IPO begins on 18th September 2026.
30 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ ఐపీవో స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు 27,870 కోట్ల ఐపీఓగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పేరు మీద ఉన్న రికార్డ్ న NSE IPO బద్దలు కొట్టనుంది.
ఈ ఐపిఓ ఇష్యూ ధరల శ్రేణిని సెప్టెంబర్ 15న ప్రకటించే అవకాశం ఉంది. 25వ తారీకు నుండి స్టార్ట్ ఎక్సేంజ్ లో లిస్టు అయ్యే అవకాశం ఉంది.
దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపివోగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఐపీఓ రికార్డు సృష్టించనుంది.
