NPCIL JOBS – న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (NOV.11) : NPCIL JOB NOTIFICATION. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 122 డిప్యూటీ మేనేజర్, హిందీ ట్రాన్స‌లేటర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

NPCIL JOB NOTIFICATION.

ఖాళీల వివరాలు :

  • డిప్యూటీ మేనేజర్ (హెచ్ఎర్)-31
  • డిప్యూటీ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ)-48
  • డిప్యూటీ మేనేజర్ (సీ-ఎంఎం) – 34
  • డిప్యూటీ మేనేజర్(లీగల్)-01
  • జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్-18

దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి నవంబర్ 27 వరకు అవకాశం కలదు

వేతనం :

  • డిప్యూటీ మేనేజర్ – 56,100/_
  • హిందీ ట్రాన్స్‌లేటర్ : 35,400/-

వయోపరిమితి :

  • డిప్యూటీ మేనేజర్ – 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
  • హిందీ ట్రాన్స్‌లేటర్ : 21నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

వెబ్సైట్ : https://npcilcareers.co.in

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK