Inter private colleges – ఇంకా గుర్తుంపు పొందని 100 పైగా ప్రైవేటు కళాశాలలు

Not recognised inter private colleges

BIKKI NEWS (Oct. 06) : Not recognised inter private colleges. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంకా వందకు పైగా ఉన్నాయని సమాచారం.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Not recognised inter private colleges

ఈ నేపథ్యంలో వెంటనే అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేట్ జూనియర్ కళాశాల వివరాలు అందించాలని జిల్లా అధికారులను ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశించింది.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

త్వరలోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2027 కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుబంధ గుర్తింపు పొందని కళాశాల విద్యార్థులకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉండదు.

ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపు పొందని కళాశాలలో చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల సంఖ్యతో సమగ్ర నివేదికను బోర్డుకు అందజేయాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా మీ కళాశాల ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధం గుర్తింపు పొందిందో లేదో చెక్ చేసుకోవచ్చు.

INTER BOARD AFFILIATED COLLEGES LIST

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →