BIKKI NEWS (OCT. 07) : NMMSE APPLICATION DATE EXTENDED. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2025 దరఖాస్తు గడువను అక్టోబర్ 14 వరకు పొడిగిస్తూ పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది.
NMMSE APPLICATION DATE EXTENDED
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన విద్యార్థులకు 9, 10వ తిరుగతులు మరియు ఇంటర్మీడియట్ లలో సంవత్సరానికి 12,000/- రూపాయల చొప్పున స్కాలర్షిప్ ను అందిస్తారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు అక్టోబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు
APPLICATION LINK
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
