NIT WARANGAL JOBS NOTIFICATION

NIT WARANGAL JOBS NOTIFICATION

BIKKI NEWS (NOV. 13) : NIT WARANGAL JOBS NOTIFICATION. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వరంగల్ లో భారీగా టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది.

NIT WARANGAL JOBS NOTIFICATION

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా డిసెంబర్ 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు : (45)

  • ప్రొఫెసర్ – 2
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 08
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ G1 – 08
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ G2 – 27

అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ , ఎంసీఏ, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి :

  • ప్రొఫెసర్ -50 ఏళ్ళు
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 45 ఏళ్ళు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ G1 – 40 ఏళ్లు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ G2 – 35 ఏళ్ల లోపు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : 2,000/- (SC, ST, PwD లకు 1,000/- రూపాయాలు

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://nitw.ac.in/page/?url=/career-snitw/jobs/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK