BIKKI NEWS (NOV. 13) : NIT WARANGAL JOBS NOTIFICATION. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వరంగల్ లో భారీగా టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
NIT WARANGAL JOBS NOTIFICATION
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా డిసెంబర్ 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు : (45)
- ప్రొఫెసర్ – 2
- అసోసియేట్ ప్రొఫెసర్ – 08
- అసిస్టెంట్ ప్రొఫెసర్ G1 – 08
- అసిస్టెంట్ ప్రొఫెసర్ G2 – 27
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ , ఎంసీఏ, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
- ప్రొఫెసర్ -50 ఏళ్ళు
- అసోసియేట్ ప్రొఫెసర్ – 45 ఏళ్ళు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ G1 – 40 ఏళ్లు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ G2 – 35 ఏళ్ల లోపు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : 2,000/- (SC, ST, PwD లకు 1,000/- రూపాయాలు
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://nitw.ac.in/page/?url=/career-snitw/jobs/
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

