New mee seva centres - మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన - bikki news

New Mee Seva centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన

BIKKI NEWS (June 27) : New Mee Seva centres notification in Nirmal district. నిర్మల్ జిల్లాలో నూతనంగా 2 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన వెలువడింది.

New Mee Seva centres notification in Nirmal district

పెంబి మండలంలో పెంబి, మందపల్లి గ్రామాల్లో నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు : స్ధానిక మండలానికి చెందిన అభ్యర్థి అయి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్, పోలిస్ క్లియరెన్స్ సర్టిఫికెట్.

దరఖాస్తు గడువు : 2026 జూన్ 27 నుండి జూలై 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

చిరునామా : Room No – 19, IDOC, NIRMAL

దృవ పత్రాలు : దరఖాస్తు తో పాటు విద్యా సంబంధిత సర్టిఫికెట్స్, ఆధార్, కులం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తప్పనిసరి.

ఫీజు : 500/- రూపాయలు డీడీ ని చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ పేరుతో తీయాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

వెబ్సైట్ లింక్ : Website

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →