Neet ug 2026 - సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల - bikki news

NEET UG 2026 – సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

BIKKI NEWS (APR. 15) : NEET UG 2026 CITY INTIMATION SLIPS RELEASED. DOWNLOAD LINK. మీట్ యూజీ 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

NEET UG 2026 CITY INTIMATION SLIPS RELEASED

మే 3వ తేదీన మధ్యాహ్నం 2.00 నుండి 5 గంటల వరకు నీట్ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో మెడిసిన్, డెంటల్, ఆయుష్ వంటి పలు కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష నీట్ యూజీ.

NEET UG 2026 CITY INTIMATION SLIPS LINK

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →