BIKKI NEWS (June 28) : NEET cutoff marks 2026 category wise in Telangana. నీట్ 2026 పరీక్ష రాసిన అభ్యర్థుల కటాఫ్ మార్కుల వివరాలను గత సీట్ల కేటాయింపు ఆధారంగా అంచనా ప్రకారం కింద ఇవ్వడం జరిగింది.
NEET cutoff marks 2026 category wise
రిజర్వేషన్ల వారీగా నీట్ 2026 కటాఫ్ మార్కుల అంచనాలు మాత్రమే
OPEN : 414
BC – A : 360
BC – B : 403
BC – C : 365
BC – D : 410
BC – E : 403
SC -1 : 300
SC -2 : 360
SC – 3 : 371
ST. : 390

