Neet 2026 re exam on june 21st - నీట్ పరీక్ష జూన్ 21న - bikki news

NEET 2026 Re Exam on June 21st – నీట్ పరీక్ష జూన్ 21న

BIKKI NEWS (MAY 15) : NEET 2026 Re Exam on June 21st. పేపర్ లీక్ నేపద్యంలో రద్దు అయిన నీట్ 2026 పరీక్షను జూన్ 21న నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.

NEET 2026 Re Exam on June 21st

ఈ భారీ నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.

మళ్లీ మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చూడటమే మా ధ్యేయమని అందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

జూన్ 14 నుంచి నీట్ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని తెలిపింది.

విద్యార్థులు నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →