BIKKI NEWS (SRP. 18) : Navodaya entrance tests dates 2026. జవహర్ నవోదయ విద్యాలయాలలో 2026 -27 విద్యా సంవత్సరం కొరకు వివిధ తరగతుల ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు.
Navodaya entrance tests dates 2026.
నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ను 2025 డిసెంబర్ 13 న ఉదయం 11.30 గంటలకు నిర్వహిస్తారు.
9వ తరగతి ప్రవేశ పరీక్షను 2026 ఫిబ్రవరి 7 వ తేదీన నిర్వహించనున్నారు .
11వ తరగతి ప్రవేశ పరీక్షను 2026 ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహిస్తారు.
ఆరో తరగతి ప్రవేశాలకు ఆగస్టు 27వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 9వ తరగతికి సెప్టెంబర్ 23 తేదీ వరకు, 11వ తరగతిలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ :

