BIKKI NEWS (AUG. 13) : NAVODAYA 6th CLASS ADMISSIONS 2026 DATE EXTENDED. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి లలో 2026 విద్యా సంవత్సరం కొరకు ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు పదవులు పొడిగించారు.
NAVODAYA 6th CLASS ADMISSIONS 2026 DATE EXTENDED
దరఖాస్తు గడువును ఆగస్టు 27 – 2025 వరకు పొడిగించారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://cbseitms.rcil.gov.in/nvs/?AspxAutoDetectCookieSupport=1
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
