BIKKI NEWS (NOV. 08) : NABARD Assistant Manager jobs notification. నాబార్డ్ లో 91 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
NABARD Assistant Manager jobs notification
ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) – 02
- అసిస్టెంట్ మేనేజర్ (RRBS) – 85
- అసిస్టెంట్ మేనేజర్ (PSS) – 04
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, లా డిగ్రీ, కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ (PSS) పోస్టుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో 5 సంవత్సరాలు పని చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : 850/- , SC, ST, PwD – 150/-
వయోపరిమితి : 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, సైకో మెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
వెబ్సైట్ : www.nabard.org
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
