Mobile app for EAPCET – ఎఫ్‌సెట్ దరఖాస్తు కోసం యాప్

Mobile app for eapcet 2026 application by jntuh

BIKKI NEWS (JAN.05) : Mobile app for EAPCET 2026 application BY JNTUH. జేఎన్టీయూ హైదరాబాద్ ఎఫ్‌సెట్, పీజీ ఈసెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ కోసం మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది.

Mobile app for EAPCET 2026 application BY JNTUH

విద్యార్థులు సులభంగా దరఖాస్తు చేసుకోవడం, ఫీజు చెల్లింపు, హాల్ టికెట్ డౌన్లోడ్, ఫలితాలు చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది.

ఇప్పటికే ప్రవేశ పరీక్షల కోసం మొబైల్ అప్లికేషన్ లను వాడుతున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యొక్క యాప్ లను పరిశీలిస్తుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →