BIKKI NEWS (SEP. 21) : MINI DSC 2025 SOON IN TELANGANA. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మినీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
MINI DSC 2025 SOON IN TELANGANA.
అలాగే పోలీస్ శాఖలోని ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ లు జారీ చేస్తామని తెలిపారు.
కావున నిరుద్యోగులు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లకు అలసత్వం ప్రదర్శించకుండా సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.
దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 6000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.