BIKKI NEWS (NOV. 10) : mega Job mela at jagtial on November 14th. జగిత్యాల జిల్లాలో నవంబర్ 14వ తేదీన మెగా జాబ్ నెల నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.
mega Job mela at jagtial on November 14th.
నవంబర్ 14వ తేదీ ఉదయం 10.00 గంటలకు జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న పద్మనాయక కల్యాణ మండపంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
పదవ తరగతి పాసై, 18 సంవత్సరాలు నిండిన మహిళ అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
జాబ్ మేళాలో పాల్గొనదల్సిన మహిళ అభ్యర్థులు టెన్త్ మెమో, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ పాస్ బుక్ ఫోటో, పాన్ కార్డు తీసుకుని హాజరు కావలసి ఉంటుంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
