BIKKI NEWS (JULY 19) : MBBS cut of ranks 2025. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
MBBS cut of ranks 2025.
ఈ నేపథ్యంలో కేటగిరీ లో వారీగా ఏ ర్యాంక్ వరకు కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. గతేడాది కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఈ విద్యా సంవత్సరం లో కూడా దాదాపు అదే విధంగా టేకాఫ్ ర్యాంకులు ఉండే అవకాశం ఉంది.
కాళోజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలపి మొత్తం 5,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ఎంత ర్యాంకు వస్తే.. కన్వీనర్ కోటాలో సీటు గతేడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన సీటు వచ్చే అవకాశం ఉంది. కారణం సీట్ల సంఖ్య పెరగడం.
2024-25లో ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు
కేటగిరి : మేల్ – ఫీమేల్
జనరల్ కేటగిరి: 2,12,617 1,98,126
ఈడబ్ల్యుఎస్ : 1,80,510 – 1,73,724
బీసీ-ఏ : 3,36,989 – 3,31,596
బీసీ-బీ : 2,29,597 – 2,36,008
బీసీ-సీ : 3,15,341 – 3,09,851
బీసీ-డీ : 2,14,648 – 2,11,904
బీసీ-ఈ : 2,23,906 – 2,29,718
మైనార్టీ : 2,29,439 – 2,23,599
ఎస్సీ: 3,11,648 – 3,11,126
ఎస్టీ: 2,93,753 – 2,93,873
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

