June 23rd current affairs in telugu

Latest Telugu current affairs 23 June 2026 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Latest Telugu current affairs 23 June 2026 – కరెంట్ అఫైర్స్

Latest Telugu current affairs 23 June 2026

1) బీహార్‌లోని ఏ జిల్లాకు చెందిన ప్రాచీన జానపద కళ ‘పైడియా పెయింటింగ్’కు GI ట్యాగ్ లభించింది?
A: Bhojpur

2. ముండా గిరిజనుల సాంప్రదాయ ‘ముండా ఆభరణాలు’ ఏ రాష్ట్రానికి చెందిన GI ట్యాగ్ పొందాయి?
A : Jharkhand

3. అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి తాత్కాలిక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసిన మూడవ దేశ ప్రధానమంత్రి ఏ దేశానికి చెందినవారు?
A : Pakistan

4. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జవాబు: జూన్ 20

5. పురుషుల/మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 600 ఫోర్లు పూర్తి చేసిన ప్రపంచ తొలి ఆటగాడు ఎవరు?
జవాబు:Smriti Mandana

6. తొలిసారిగా ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2026’ పోటీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
జవాబు: india

7. అమెరికా రక్షణ శాఖ, US Indo-Pacific Command నుండి ‘Indo’ అనే పదాన్ని తొలగించి ఏ పేరుగా మార్చింది?
జవాబు: US Pacific Command

8. 11వ ‘అవర్ ఓషన్ కాన్ఫరెన్స్’ సందర్భంగా 15 దేశాలు ‘మొంబాసా డిక్లరేషన్’ను ఏ దేశంలో ఆమోదించాయి?
జవాబు: kenya

9. FATF ఉపాధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?
జవాబు: vivek Agarwal

10. భారతదేశపు 130వ యూనికార్న్ కంపెనీగా ఏ సంస్థ నిలిచింది?
జవాబు: Serve AI

11. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ఏ తేదీన నిర్వహించారు?
జవాబు: జూన్ 21

12. ప్రపంచంలోని 20 ఉత్తమ కళా–సాంస్కృతిక నగరాల్లో స్థానం పొందిన భారతీయ నగరం ఏది?
జవాబు: Jaipur

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →