BIKKI NEWS (NOV. 14) : KVS 9156 jobs notification. కేంద్రీయ విద్యాలయాల్లో 9156 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
KVS 9156 jobs notification and application link.
డిగ్రీ, ఇంటర్మీడియట్, బీఈడీ, డీఈడీ, సీటెట్, టెట్, డిప్లొమా, లైబ్రరీ సైన్స్ అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు : (9156)
- అసిస్టెంట్ కమిషనర్ – 08
- ప్రిన్సిపాల్ – 134
- వైస్ ప్రిన్సిపాల్ – 58
- PGT – 1465
- TGT 2794
- LIBRARIAN -147
- PRT – 3365
- NON TEACHING – 1155
అర్హతలు : పోస్ట్ ను అనుసరించి డిగ్రీ, ఇంటర్మీడియట్, బీఈడీ, డీఈడీ, సీటెట్, టెట్, డిప్లొమా, లైబ్రరీ సైన్స్ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : పోస్టును అనుసరించి కలవు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 04వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : పోస్టును అనుసరించి 1200/- నుండి 2300/- వరకు కలవు.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://www.cbse.gov.in/cbsenew/recruitment.html
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
