BIKKI NEWS (JAN. 01) : KONDA LAXMAN HORTICULTURE UNIVERSITY JOB NOTIFICATION. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో 140ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
KONDA LAXMAN HORTICULTURE UNIVERSITY JOB NOTIFICATION
ఖాళీల వివరాలు :
- ప్రొఫెసర్ – 17
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 79
- అసోసియేట్ ప్రొఫెసర్ – 44
అప్లికేషన్ ఫీజు : ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 4000/,- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 2,500 )
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 31 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఆర్హతలు :
- ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ తో పదేళ్ల బోధన, విస్తరణ, పరిశోధన అనుభవం, ఇతర అర్హతలు ఉండాలి
- అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీతోపాటు పీజీలో 55% మార్కులు, ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం :
- ప్రొఫెసర్ -1,44,200 – 2,18,200/-
- అసోసియేట్ ప్రొఫెసర్ – 1,31,400 – 2,17,100/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 57,700 – 82,400/-
వెబ్సైట్ : https://skltghu.ac.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
