BIKKI NEWS (SEP. 02) : KAVITHA SUSPENDED FROM BRS PARTY. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆరెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కవిత వ్యాఖ్యలు టిఆరెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటన విడుదల చేసింది.
గత కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, తీరుతెన్నులు వలన సంగతి తెలిసిందే.
నిన్న ఏకంగా కాళేశ్వరం అంశంపై హరీశ్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్, సంతోశ్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

