తెలంగాణ బాలల హక్కుల సంస్థల్లో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 04) : Jobs in Telangana child welfare comittee. తెలంగాణ రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంక్షేమము కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో (CWC) ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

Jobs in Telangana child welfare comittee.

జ్యోవెనైల్ జస్టిస్ యాక్ట్-2015లో నిబంధనల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇందులో మొత్తం 69 పోస్టులు (CWCs – 36, JJBs – 33) ఖాళీగా ఉన్నాయి

అర్హతలు : కౌన్సిలర్‌లు అయిన పిల్లల సంక్షేమం, బాలరక్షణ, పిల్లలు న్యాయ సంబంధిత వ్యవహారాల్లో అనుభవం గలవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు జిల్లాలవారీగా నేరుగా దరఖాస్తు ఫారమ్‌లను వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్‌లో సమర్పించవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 18.09.2025 సాయంత్రం 5 గంటలు వరకు కలదు

ఇంటర్వ్యూల తేదీలు తర్వాత తెలియజేయబడతాయి.

వెబ్సైట్ : http://wdcw.tg.nic.in