BIKKI NEWS (OCT. 23) : INTERMEDIATE STUDENTS RECOGNITION FEE. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
INTERMEDIATE STUDENTS RECOGNITION FEE.
రికగ్నిషన్ ఫీజు రూపంలో రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున మొత్తం రూ.235 వసూళ్లు చేయాలని ప్రిన్సిపాల్ లోను ఆదేశించింది.
ఇందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మినహాయింపు ఇచ్చింది.
వసూలు చేసిన మొత్తాన్ని అక్టోబర్ 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని సూచించింది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
