Intermediate new syllabus 2026 added topics - నూతన సిలబస్ లో చేర్చిన అంశాలు - bikki news

Intermediate New syllabus 2026 added topics – నూతన సిలబస్ లో చేర్చిన అంశాలు

BIKKI NEWS (MAY 26) : Intermediate New syllabus 2026 added topics Subject wise. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2026 – 27 విద్యా సంవత్సరం నుండి నూతన సిలబస్ ను ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Intermediate New syllabus 2026 added topics

NCERT సిలబస్ ప్రకారం రాష్ట్ర ఇంటర్మీడియట్ సిలబస్ ను పొందుపరచడం జరిగింది. తద్వారా కొన్ని టాపిక్ లను తీసివేయడం కొన్ని టాపిక్ లను చేర్చడం వంటివి జరిగాయి.

ఈ నేపథ్యంలో వివిధ సబ్జెక్టులలో నూతన సిలబస్ ప్రకారం చేర్చబడిన అంశాల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. కింద ఇవ్వబడిన పిడిఎఫ్ ఫైల్ లో వివరాలు కలవు

Telangana Intermediate new books added topics pdf

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →