BIKKI NEWS (NOV. 09) : INDIAN RAILWAY CURRENT JOBS NOTIFICATIONS 2025. భారతీయ రైల్వే 11,437 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను జారీ చేసింది.
INDIAN RAILWAY CURRENT JOBS NOTIFICATIONS 2025
ఖాళీల వివరాలు
- RRB NON TECHNICAL POPULAR – 8868
- RRB UNDER GRADUATE, GRADUATE – 2569
అభ్యర్థులకు పోస్టులను అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
గ్రాడ్యుయేట్ పోస్టులకు నవంబర్ 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నవంబర్ 27 వరకు, ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పోస్టులకు నవంబర్ 30 వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
APPLY HERE – https://www.rrbapply.gov.in/#/auth/home
వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
