BIKKI NEWS (AUG. 16) : INDIAN LATEST CHESS GRAND MASTERS. భారతదేశ 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎస్ రోహిత్ కృష్ణ నిలిచాడు. రోహిత్ కృష్ణ తాజాగా కజకిస్తాన్లో జరిగిన ఆల్మటీ మాస్టర్స్ కొనెవ్ కప్ మీ గెలుచుకున్నాడు దీంతో ఇతను భారతదేశం యొక్క 89వ బ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు.
INDIAN LATEST CHESS GRAND MASTERS.
పోటి పరీక్షల నేపథ్యంలో తాజాగా చెస్ గ్రాండ్ మాస్టర్లు గ నిలిచిన భారత చెస్ ఆటగాళ్ళ జాబితాను చూద్దాం.
89) యస్. రోహిత్ కృష్ణ
88) దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర) 4వ మహిళ)
87) ఏ రా. హరికృష్ణన్ (తమిళనాడు)
86) రూల్.ఆర్. శ్రీహరి (తమిళనాడు)
85) పీ. శ్యామ్ నిఖిల్ (తమిళనాడు)
84) వైశాలి రమేశ్ బాబు (తమిళనాడు)
83) ఆదిత్య యస్. సమంత్ (మహారాష్ట్ర)
82) ఉప్పాల ప్రణీత్ (తెలంగాణ)
81) సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)

