BIKKI NEWS (JAN. 07) : Important exams dates of January and February 2026. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ సంస్థలు నిర్వహించనున్న ఉద్యోగ విద్య పరీక్షలకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంబంధించి నిర్వహించే తేదీలను అభ్యర్థుల కోసం ఇవ్వడం జరిగింది.
Important exams dates of January and February 2026
- TG TET – జనవరి 03 – 21
- SSC CGL TIER II – జనవరి 18, 19
- AISSEE SAINIK SCHOOL 2026 – జనవరి 18
- JEE MAIN SESSION – 1 – జనవరి 21 – 30
- SSC STENO SKILL TEST – జనవరి 28, 29
- APPSC (FSO, AO, JL, HWO, HO, AE, OA, AMVI, AIFW) – జనవరి 27
FEBRUARY MONTH EXAMS DATES
- SSC MT HAVALDAR – ఫిబ్రవరి 04
- JNVST IX, XI EXAM – ఫిబ్రవరి 07
- GATE 2026 – ఫిబ్రవరి 7 -15
- RRB SECTION CONTROLLER – ఫిబ్రవరి 11, 12
- SSC GD CONSTABLE – ఫిబ్రవరి 23
- APPSC (FBO, ABO, THANEDAR)- ఫిబ్రవరి 9,10
- APPSC (EO Gr III) – ఫిబ్రవరి 11
- APPSC (FSO) – ఫిబ్రవరి 12, 13
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

