IBPS CALL LETTER – 10,277 క్లర్క్ ఉద్యోగాల అడ్మిట్ కార్డ్స్

BIKKI NEWS (SEP. 25) : IBPS CLERK JOBS ADMIT CARDS LINK. ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేయనున్న 10,277 క్లర్క్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల చేశారు.

IBPS CLERK JOBS ADMIT CARDS LINK.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 4,5,11వ తేదీల్లో ఈ ప్రిలిమ్స్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. నవంబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకులలో క్లర్క్ జాబ్స్ ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

IBPS CLERK ADMIT CARDS LINK