Home loan – హోం లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్

BIKKI NEWS (SEP. 02) : home loan interest rates are dropped. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లు తమ దగ్గర హోం లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గించారు.

home loan interest rates are dropped

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ ను తగ్గించాయి. దీంతో ఈ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి.

PNB MCLRను 15 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. అటు BOI ఓవర్నైట్ రేట్ మినహా అన్ని ప15 పాయింట్స్ కోత విధించింది..