BIKKI NEWS (DEC. 09) : holidays to schools on polling days. తెలంగాణ రాష్ట్ర రెండవ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తొలి విడత పోలింగ్ నేపథ్యంలో డిసెంబర్ 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న విద్యా సంస్థలకు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉన్న విద్యా సంస్థలకు సెలవులు ఉండనున్నాయి.
holidays to schools on polling days.
అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు.
రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా పోలింగ్ స్టేషన్ లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు ఉన్న విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వనున్నారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
