Holiday for schools on 29th – 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..

Holiday for schools on 29th

BIKKI NEWS : Holiday for schools on 29th. ఆంధ్రప్రదేశ్‌లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 9 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Holiday for schools on 29th

అందిన సమాచారం ప్రకారం, ఈ సెలవుల పరిధిలోకి వచ్చే జిల్లాలు:

  • అల్లూరి సీతారామరాజు
  • ఏలూరు
  • పోలవరం
  • తూర్పు గోదావరి
  • పశ్చిమ గోదావరి
  • కోనసీమ
  • కృష్ణా
  • అనకాపల్లి
  • కాకినాడ

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు..

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →