BIKKI NEWS ; AP inter exams 2027 fee date extended. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2027 కు సంబంధించి పరీక్ష ఫీజు గడువును నవంబర్ 10 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
AP inter exams 2027 fee date extended
నవంబర్ 10 వరకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుచేసిందిడా పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. అలాగే ఆలస్య రుసుము 1,000/- రూపాయలతో నవంబర్ 17 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు
పరీక్ష ఫీజు చెల్లించడానికి ఇది చివరి అవకాశమని, మరోసారి ఫీజు గడువు పెంచబోమని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

