BIKKI NEWS (OCT. 10) : Gurukula outsourcing teaching jobs. తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Gurukula outsourcing teaching jobs.
ఈ ప్రకటన ద్వారా టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, జేఎల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖమ్మం జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు
ఖాళీల వివరాలు :
- సత్తుపల్లి బాలుర- 1 : TGT ENGLISH
- వైరా బాలికల – 1 : PGT ENGLISH
- ఖమ్మం బాలికల – 2 : PHYSICAL DIRECTOR
- నేలకొండపల్లి బాలుర – 1 : JL MATHEMATICS
- జేసీ ఖమ్మం బాలికల – 1 : JL – MATHS, BOTANY, ZOOLOGY, CHEMISTRY
అర్హతలు : జేఎల్ మరియు పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 50%, బీఈడీ లో 50 శాతం మార్కులతో ఉద్వేగత సాధించి ఉండాలి.
టీజీటీ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, బీఈడీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండి, టెట్ అర్హత కలిగి ఉండాలి.
ఖమ్మం జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులు. బోధన అనుభవం మూడు సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు గడువు, విధానం : అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో, జిరాక్స్ లతో బయోడేటా తో సంబంధిత పాఠశాల లేదా కళాశాలలో ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 13 నుండి 15వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు అవకాశం కలదు.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
