Guest Faculty – పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ జాబ్స్

Guest Faculty notification by Palamuru University bikki news

BIKKI NEWS (FEB. 17) : Guest Faculty notification by Palamuru University. పాలమూరు యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికంగా, హవర్లీ బేసిస్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. (Latest job notifications 2026)

Guest Faculty notification by Palamuru University.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు ఉన్న కోర్సుల వివరాలు :
  • CSE
  • CSE (AI & ML)
  • CSE (DS )
  • 3 YEAR LLB, LLM COURSES

పై కోర్సులను బోధించుటకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫారం, ఎంపిక విధానం, వేతనం వివరాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://palamuruuniversity.ac.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →