BIKKI NEWS (AUG. 15) : GST will decrease says Modi. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు.
GST will decrease says Modi.
దీపావళి లోపు దేశ ప్రజలపై జిఎస్టి భారాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఇప్పటికీ జీఎస్టీ పై హై పవర్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పన్నుల భారాన్ని తగ్గించనున్నట్లు మోడీ తెలిపారు.
దీపావళి నుండి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ నుంచి అమలు చేయనున్నట్లు నరేంద్ర మోడీ తెలిపారు.

