PRE PRIMARY JOBS – టీచర్, ఆయా పోస్టులకు నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 28) : Govt pre primary school teacher and aya jobs. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుర్తించిన 21 ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఆయాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Govt pre primary school teacher and aya jobs.

ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్టు పద్దతిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు..

ఉపాధ్యాయ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మహిళలు, ఆయాల పోస్టులకు ఏడో తరగతిలో ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

18 నుంచి 44 ఏళ్లలోపు ఉన్నవారు సంబంధించిన మండలం విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు గడువు ఆగస్టు 30వ తేదీ వరకు కలదు .