BIKKI NEWS (AUG. 28) : Artificial beach at Hyderabad. సముద్రం లేని హైదరాబాద్ మహా నగర పౌరులకు బీచ్ ను, ఆ వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Artificial beach at Hyderabad.
ఈ మేరకు హైదరాబాద్ నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇందుకోసం సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి నిర్మాణం మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
ఈ కృత్రిమ బీచ్ లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నట్లు తెలుస్తోంది.
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

