BIKKI NEWS: GK TRICKS FOR INTERNATIONAL GROUPS. అంతర్జాతీయ సంస్థలు మరియు కూటములు అందులోని సభ్య దేశాలను గుర్తించుకోవడానికి షార్ట్ కట్ ట్రిక్స్ పోటీ పరీక్షల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది.
GK TRICKS FOR INTERNATIONAL GROUPS
G20 కూటమి :
A : GURU JI SITA AB SSC FCI ME ఉద్యోగం చేస్తుంది. (జర్మనీ, USA, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, ఇండియా, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, కెనడా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, మెక్సికో, యూరోపియన్ యూనియన్).
ఆసియాన్ దేశాలు
A : MBBS CLIP TV (మలేషియా, బర్మా, బ్రూనై, సింగపూర్, కంబోడియా, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం).
BIMSTEC దేశాలు :
A : MBBS NIT (మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, థాయ్‌లాండ్).
SAARC దేశాలు :
A : MBBS NIM (మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, మాల్దీవులు)
UNSC శాశ్వత సభ్య దేశాలు :
A : FRACE (ఫ్రాన్స్, రష్యా, అమెరికా, చైనా, ఇంగ్లాండ్).
UN అధికారిక భాషలు
A : FACERS (ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్).
G7 కూటమి :
A :JUICE with GF (జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్).
G8 కూటమి :
A : రష్యన్ GFతో JUICE (జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్).
G4 కూటమి :
A : BIG Japan (బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్).
నార్డిక్ కౌన్సిల్
A : DIFSweNo (డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వ్.
ఆర్కిటిక్ కౌన్సిల్
A : DifsweNo+RUSC (రష్యా, USA, కెనడా).
గల్ఫ్ కౌన్సిల్
A : BOQSUK (బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా, UAE, కువైట్).
మెకాంగ్ గంగా సహకారం:
A : LIMCa TV ( లావోస్, ఇండియా, మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, వియత్నాం).
APTA దేశాలు :
A : CBI-KLS (చైనా, బంగ్లాదేశ్, ఇండియా – కొరియా, లావోస్, శ్రీలంక).

