FREE TRAINING – ఉచిత వసతి భోజనంతో ట్రైనింగ్

BIKKI NEWS (OCT. 06) : Free training with hostel for unemployees in Karimnagar. దీని దయ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద కరీంనగర్ పట్టణంలోని డేటా ప్రో సంస్థ నిరుద్యోగులకు ఉచిత వసతి , భోజనంతో కూడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Free training with hostel for unemployees in Karimnagar

దీని కొరకు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

అర్హతలు :

  • పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు.
  • వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

కోర్సుల వివరాలు :
1) కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ : 3 నెలలు
2) జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్

కావాల్సిన పత్రాలు :

  • పాస్పోర్ట్ సైజు ఫోటోలు – 4
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • రేషన్ కార్డు జిరాక్స్
  • విద్యార్హతల సర్టిఫికెట్లు
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • బ్యాంక్ ఖాతా వివరాలు

వివరాలకు 9666886444 నెంబర్ లో సంప్రదించగలరు.జగిత్యాలలో అడ్మిషన్లు పొందవచ్చు

విజయవంతంగా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగం కోసం ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK