BIKKI NEWS (APRIL 18) : EWS RESERVATIONS ARE NOT EQUAL TO CAST RESERVATIONS. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కులం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ప్రకారం ఆర్థికపరంగా ఇచ్చిన రిజర్వేషన్ లు అయిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అన్ని మినహాయింపులు వర్తించవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
EWS RESERVATIONS ARE NOT EQUAL TO CAST RESERVATIONS
ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కుల వివక్ష ఆధారంగా ఏర్పాటు చేసుకున్నవని, కానీ ఆర్థికంగా వెనుకబాటు వర్గాలకు ఇచ్చే EWS రిజర్వేషన్లకు వాటి మాదిరిగా వయోపరిమితి, ఉద్యోగం కోసం ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం వంటివి కల్పించలేమని స్పష్టం చేసింది.
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు ఒకే కోవకు చెందవని, కుల వివక్ష తరతరాలుగా వారిని వెంటాడుతుందని… కానీ ఆర్థిక పరిస్థితి మారిపోవచ్చని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
