Ehct - ఉద్యోగుల హెల్త్ కార్డు పై కీలక అప్డేట్ - bikki news

EHCT – ఉద్యోగుల హెల్త్ కార్డు పై కీలక అప్డేట్

BIKKI NEWS (June 27) : EHCT today meeting decisions. తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

EHCT today meeting decisions.

వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరిపి హాస్పిటల్స్ జాబితా, ప్యాకేజీ వివరాలు, జబ్బుల వివరాలు వంటి వాటీకి తుది రూపు ఇస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుండి మాత్రమే వాటాను శాలరీ నుంచి మినహాయించారు కోవడానికి నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఇద్దరు నుండి మినహాయించిన వాటాను తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

జూలై 15 నుండి హెల్త్ కార్డు సేవలు ఉద్యోగులకు అందజేయడానికి ప్రయత్నాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →